Home తాజా వార్తలు 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు

13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు

TS-Inter-Board

హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్ బోర్డు బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఈ నెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ మూడు రోజుల పాటు ఎలాంటి తరగతులు నిర్వహించొద్దని కాలేజీలకు బోర్డు అధికారులు ఆదేశాలిచ్చారు. ఒకవేళ ఆదేశాలు బేఖాతరు చేస్తూ తరగతులు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Telangana Inter Board Declared 3 Days Holidays to Junior Colleges.