Search
Saturday 17 November 2018
  • :
  • :

21న ఓపెన్‌స్కూల్ అడ్మిషన్ల నోటిఫికేషన్

Telangana-Open-School

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకోసం ఆగస్టు 21న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వరశర్మ తెలిపారు. ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రాస్పెక్టస్ పంపిణీ చేస్తారు. ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తు చేస్తుకొవచ్చని సొసైటీ వెల్లడించింది. ఫైన్ తో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు  చేసుకోవచ్చని వివరించింది.

Comments

comments