Home కెరీర్ తెలంగాణ సెట్ నోటిఫికేషన్ వచ్చేసింది…

తెలంగాణ సెట్ నోటిఫికేషన్ వచ్చేసింది…

telangana state eligibility test

తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) కు నోటిఫికేషన్ రిలీజయింది. ఈ నెల 22 నుంచి మార్చి 20 వరకు ఆన్ లైన్ లో సెట్ కు అప్లై చేసుకోవచ్చు. మే 20 నుంచి హాల్ టికెట్లను జారీ చేయనున్నారు. జూన్ 11 న టీఎస్ సెట్ పరీక్ష జరగనుంది. పరీక్ష్ నిర్వహణకు 7 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రూ. 1500 ఫైన్ తో మార్చి 30 వరకు, రూ. 2000 ఫైన్ తో ఏప్రిల్ 6 వరకు, రూ. 3000 ఫైన్ తో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.