Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల

Kadiyam-Srihari

హైదరాబాద్ : హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 83.78 శాతం ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షలకు 5లక్షల 38వేల 836 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.  బాలికల ఉత్తీర్ణత శాతం 85.14గా ఉందని కడియం శ్రీహరి తెలిపారు. ఈ ఫలితాల్లో మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. చివరి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఉంది.  ఫలితాల కోసం ఈ క్రింది లింకులో చూడగలరు.

CLICK HERE 10th RESULTS
CLICK HERE 10th RESULTS
CLICK HERE 10th RESULTS
CLICK HERE 10th RESULTS

Comments

comments