Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

శ్రీరెడ్డికి మద్దతుగా విద్యార్థి జెఎసి ధర్నా

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మహిళ ఆర్టిస్టులపై జరుగుతున్న అకృత్యాలను బయటపెట్టిన నటి శ్రీరెడ్డికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. శ్రీరెడ్డికి మద్దతుగా ఒయు విద్యార్థి జెఎసి గురువారం ఫిల్మ్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించింది. శ్రీరెడ్డి వ్యవహారంలో బాధ్యులను 24గంటల్లో పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని, లేకపోతే ఫిల్మ్ చాంబర్ ను ముట్టడిస్తామని విద్యార్థి జెఎసి హెచ్చరించింది.
ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీచేసింది. శ్రీరెడ్డి అంశంపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగతా ఆదేశించింది.

Comments

comments