Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రిలయన్స్ జియో మరో ఆఫర్

reliance-jio

ముంబయి : రిలయన్స్ జియో ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా ఉచితంగా అందించే ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉచిత డాటా, ఉచిత వాయిస్ కాలింగ్ సంచలనం సృష్టించిన జియో ప్రత్యేక ఆఫర్లో ఉచితంగా ప్రైమ్ మెంబర్‌షిప్ పొందే అవకాశాన్ని కల్పించింది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్‌ను రూ.99ను మార్చి 2018 వరకు జియో సేవలు ఉచితంగా పొందేందుకు కొన్ని ఈ ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది.

ఇలా చేయాలి..

  • మార్చి 15 నుంచి ఆఫర్ ప్రారంభమవుతుంది.. ఇది పరిమిత కాలం ఆఫర్
  • జియోమనీ వాలెట్ లేదా మై జియో యాప్ లేదా www.jio.com లాగిన్ అవ్వాలి
  • ఆ తర్వాత రూ.99+303 రీచార్జి చేసుకోవాలి
  • అనంతరం యాప్‌లో రూ.50 డిస్కౌంట్ వోచర్ అందుకుంటాం
  • ఈ వోచర్ రూ.303లు, ఆ పైన విలువగల తరువాతి రీచార్జ్‌కి వినియోగించుకోవచ్చు
  • 25 మార్చి నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ ఉంటుంది.
  • ఈ కాలంలో 5 సార్లు మాత్రమే లావాదేవీ నిర్వహించాల్సి ఉంటుంది.
  • ఇలా రెండుసార్లు రీచార్జ్ చేసుకొని, రెండు సార్లు 50 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు
  • దీని ద్వారా ప్రైమ్ మెంబర్ షిప్‌ను ఉచితంగా పొందుతాం

Comments

comments