Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

టెలినార్ డేటావిండ్ కొత్త ఆఫర్

datawind2న్యూఢిల్లీ: ధరకు హ్యాండ్‌సెట్ పరికరాలను తయారుచేసే డేటవిండ్ సంస్థ టెలికాం ఆపరేటర్ టెలినార్‌తో కలిసి కొత్త ఇంటర్నెట్ ఆఫర్ అందిస్తోంది. యూనార్‌ను మార్చిన సంగతి తెలిసిందే. డేటవిం డ్, టెలినార్‌తో కలిసి డేటవిండ్ డివైజెన్‌లో సంవత్సరం పాటు ఉచితం గా ఇంటర్నెట్ అందించనుంది. దేశవ్యాప్తంగా టెలినార్ సర్వీసులు అందిస్తున్న ఆరు టెలికాం సర్కిళ్లలో ఇంటర్నెట్ సర్వీసు అందించను న్నట్లు డేటవిండ్ ప్రకటించింది. టెలినార్‌తోనే కాకుండా డేటవిండ్ యన్స్ కమ్యూని కేషన్స్‌తో కూడా అనుసంధానమై ఏడాది పాటు ఉచి తంగా ఇంటర్నెట్ అందిస్తోంది. ఇంటర్నెట్ వినియోగం పెంచే లక్ష్య యంతోనే ప్రాజె క్టు చేపట్టినట్లు డేటవిండ్ ప్రెసిడెంట్, సిఈఒ సునీత్ సింగ్ తెలిపారు.

Comments

comments