Home ఆఫ్ బీట్ వీడియోలు వాళ్లు కమెడియన్ వేణుమాధవ్ ను చంపేశారు..!!

వాళ్లు కమెడియన్ వేణుమాధవ్ ను చంపేశారు..!!

కమెడియన్ వేణు మాధవ్… పోట్టోడు గట్టోడు అన్నట్లుగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల లోకంలో ముంచిన వేణు మాధవ్ ఇప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడట. ఒకప్పుడు కామెడీకి రారాజుగా వెలుగొందిన వేణు మాధవ్ కు ఏమయింది? ఈ మధ్య అసలు ఏ తెలుగు సినిమాలోనూ కనిపించకపోవడం, ఏదో అనారోగ్య సమస్యలు అంటూ పుకార్లు రావడంతో వేణు మాధవ్ చనిపోయాడనే న్యూస్ వినిపించింది. కాని, అదంతా ఉత్తి పుకారే. కొన్ని రోజులు సినిమాల్లో నటించకపోతే అనారోగ్య సమస్యలని చెప్పి చంపేయడమేనా? అని ప్రశ్నిస్తున్నాడు వేణు మాధవ్. ఈ వీడియోలో మీరే చూడండి