Search
Wednesday 21 November 2018
  • :
  • :

బాబు బాగా బిజి!(వీడియో)

Telugu Film Comedian Vennela Kishore's Video Goes Viral in Social Media

టాలీవుడ్: హాస్య నటుడు వెన్నెల కిశోర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బాబు బాగా బిజి’ అని అనుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ, శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీలో వెన్నెల కిశోర్ నటిస్తున్నాడు. అయితే, ఇంటి వద్ద గడ్డం ట్రిమ్ చేసుకునే సమయం దొరక షూటింగ్ కు వెళ్తూ కారులో పనికానిచ్చేశాడు. దీనికి కారణం కూడా చెప్పాడు. అదేంటంటే… షూటింగ్ అనుకున్న సమయంకన్నా పావుగంట ముందుకు జరగడంతో ఈ పని చేయాల్సి వచ్చిందట. వైరల్ అవుతున్న వెన్నెల కిశోర్ ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి…

Comments

comments