Home ఆఫ్ బీట్ అల్లు అర్జున్ బెస్ట్ సెల్ఫీ ఇదేనట…!!

అల్లు అర్జున్ బెస్ట్ సెల్ఫీ ఇదేనట…!!

Allu Arjun Selfie with Sachin Tendulkar

తన స్టైల్ మ్యానరిజం తో తెలుగు అభిమానులను ఎప్పుడూ కొత్తగా అలరిస్తుంటాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో, ఈ సారి సెల్ఫీతో మరోసారి ఢిఫరెంట్ లుక్ ను అభిమానులకు అందించాడు.

రీసెంట్ గా ఆయన లెజండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ను కలిశాడు. ఆయన తో ఓ సెల్ఫీ దిగి… దాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నాడు. తన బెస్ట్ సెల్ఫీస్ లో ఇదీ ఒకటని… బెంగళూరుబ్లాస్టర్స్ టీమ్ కు సహ యజమానిగా ఉండటం తనకు ఎంతో గౌరవంగా ఉందని అభిమానులతో తన మనసులోని మాటలను పంచుకున్నాడు.

ఇక, ఆ సెల్ఫీలో సచిన్ తో పాటు పుల్లెల గోపీచంద్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఇక, సోషల్ మీడియాలో ఇప్పడది వైరల్ ఫోటో.

One of my Best selfies ! Legendary Sports men ! Great Honour being associated & Co-owners of the Team #BengaluruBlasters