Home తాజా వార్తలు తెలుగు ప్రేక్షకులను తన ‘వశం’ చేసుకుంటానంటున్న సంపు

తెలుగు ప్రేక్షకులను తన ‘వశం’ చేసుకుంటానంటున్న సంపు

హృదయ కాలేయం సినిమా తో తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని గెలుచుకున్న సంపూర్ణేశ్ బాబు నెక్స్ట్ మూవీ వశం ప్రోమో ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రాసిన స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుందట. ఇద్దరిలోని ఓ స్టూడెంట్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడట. ఈ మూవీ ప్రోమో ఇదే….

https://www.youtube.com/watch?v=e-g-UnJAWOw&feature=youtu.be