Home ఆఫ్ బీట్ వీడియోలు వావ్… సింగర్ సునీత… షార్ట్ మూవీలో అదరగొట్టేసింది

వావ్… సింగర్ సునీత… షార్ట్ మూవీలో అదరగొట్టేసింది

సింగర్ సునీత…ఎన్నో ఏళ్లుగా మరిచిపోలేని పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించింది… ఇప్పుడు ఇంకో స్టెప్ ముందు కేసి రాగం… షార్ట్ మూవీ లో సీనియర్ నటుల కన్నా మిన్నగా నటించి అందరి ప్రశంసలను అందుకుంటోంది….మీరే చూడండి ఆ మూవీ ఓ సారి….