Home ఆఫ్ బీట్ వీడియోలు ‘లవర్ బాయ్ అంటే నాగ చైతన్యే’

‘లవర్ బాయ్ అంటే నాగ చైతన్యే’

తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే నాగ చైతన్యేనట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. అక్షరాలా… నాగ చైతన్య తమ్ముడు అఖిల్. అవును…. ప్రేమమ్ మూవీ సక్సెస్ తో మాంచి ఊపుమీదున్నాడు నాగ చైతన్య. అయితే, ప్రేమమ్ జంట చైతన్య, శృతి హాసన్ తో ఇంటర్వ్యూ తీసుకున్నాడు తమ్ముడు అఖిల్. ఇంకా అఖిల్ ఏం మాట్లాడాడో ఈ వీడియోలో మీరే చూడండి….