Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఏర్పేడులో రోడ్డు ప్రమాదం : పది మంది మృతి

LORRY-RAMS-1

చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పది మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఓ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దుకాణాలపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియరాలేదు.

Comments

comments