Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఇద్దరు తెలుగువారికి అర్జున అవార్డు…సానియాకు ఖెల్ రత్నా

sania-srikanth-anoop-awardహైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు కేంద్రప్రభుత్వం ఖెల్ రత్నా అవార్డును ప్రకటించింది. అంతేకాక మన తెలుగువారైన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్ ఆటగాడు అనూప్‌కూమార్‌లకు అర్జున అవార్డులు దక్కాయి.

Comments

comments