Home తాజా వార్తలు మంచిర్యాలలో మళ్లీ ఉద్రిక్తత

మంచిర్యాలలో మళ్లీ ఉద్రిక్తత

Breaking News

మంచిర్యాల: జిల్లాలోని కొత్తపేట తండా వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువుల చేపల విషయమై లంబాడీలు, ఆదివాసీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తండా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంతేగాక పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల మంచిర్యాలలో లంబాడీలు, ఆదివాసీల మధ్య జరిగిన సంఘటన దృష్టా పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు.

Tension Situation in Mancherial District.