Home తాజా వార్తలు విద్యార్థిని కిడ్నాప్ సుఖాంతం

విద్యార్థిని కిడ్నాప్ సుఖాంతం

KIDNAP1

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో గురువారం ఉదయం టెన్త్ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. ప్రైవేటు స్కూల్‌లో టెన్త్ విద్యార్థిని ఉపాధ్యాయుడు కిడ్నాప్ చేశాడు. పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాపైనా ఆరు గంటల్లోపే బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.