Home తాజా వార్తలు నిహారిక రొమాంటిక్ వీడియో

నిహారిక రొమాంటిక్ వీడియో

హైదరాబాద్: మెగస్టార్ ప్యామిలీ మెంబర్ అయిన నిహారిక సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా అందరిని ఆశ్చర్యంలోకి నెట్టింది. చిన్నప్పటి నుంచి సినిమా తీసిని కుటుంబంలో ఉండటం వల్ల నిహారిక సినిమా ఇండస్ట్రీపై అభిమానం పెంచుకుంది. షార్ట్ ఫిలిమ్స్‌లలో నిహారిక మంచి నటీగా పేరు తెచ్చుకొంది. టెర్మ్ అండ్ కండీషన్స్ పేరుతో తీసిన షార్ట్ ఫిల్మిలో నిహారిక అద్భుతంగా నటించింది. రోమాంటిక్ లుక్‌తో ఉన్న సాంగ్‌లో అలియాస్ జానకి సినిమా నిహారిక అదరగొట్టింది. ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్‌లో  నిహారిక యాంకరింగ్‌తో అదరగొడుతోంది. ప్రోగ్రామ్‌లో చలాకి కనిపిస్తోంది. బుల్లి తెరలో నిహారిక పేరు మారుమ్రోగుతోంది. ముద్ద ఆవకాయ్ సినిమాలో న్యూ ఎంట్రీతో సూపర అయింది. నిహారిక వెబ్ సిరీస్ యూట్యూబ్ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్‌ను 50 లక్షల మంది వీక్షించారు. నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో వెబ్ సిరీస్ మొదలు పెట్టారు.