Search
Monday 24 September 2018
  • :
  • :

సికింద్రాబాద్‌లో దారుణ ఘటన..

thft
హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. యువతిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సదరు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న యువతిని పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments