Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఆఫ్రికాలోని ఐవరీకోస్ట్‌లో ఉగ్రదాడి

Terror-Attack-Africaహైదరాబాద్ : ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్‌లో రెండు హోటళ్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. అబిద్‌జాన్ నగరంలో విదేశీయులు ఎక్కువగా బసచేసే హోటళ్లనే లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిసింది. దాడికి పాల్పడింది అల్‌ఖైదాకు చెందిన వారుగా వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

Comments

comments