Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఆర్మీ అదుపులో టెర్రరిస్టు

terr_manatelanganaశ్రీనగర్ : ఈరోజు ఉధమ్‌పూర్ సమీపంలో బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక జవాను చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.

Comments

comments