Home జాతీయ వార్తలు ఉగ్రవాది అరెస్టు

ఉగ్రవాది అరెస్టు

ARREST

శ్రీనగర్ : బారాముల్లా జిల్లాలో లష్కరే తొయిబా ఉగ్రవాదిని భారత సైన్యం గురువారం సాయంత్రం అరెస్టు చేసింది. సీర్ అమర్‌గఢ్‌కు సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద సైన్యం తనిఖీలు చేసింది. ఈ క్రమంలో ఇష్పాఖ్ అహ్మద్ ఖన్నా అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. సైన్యాన్ని గమనించిన ఖన్నా పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో సైన్యం అతడిని అరెస్టు చేసింది.

Terrorist Arrested