Search
Thursday 18 October 2018
  • :
  • :

పారిస్‌లో ఉగ్రదాడి.. ఇద్దరి మృతి

TERRORపారిస్: పారిస్‌లోని మాగ్నావిల్ ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. దుండగుడి కాల్పుల్లో పోలీస్ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాల్పులకు పాల్పడింది తామేనని ఘటన అనంతరం ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పారిస్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పారిస్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Comments

comments