Home అంతర్జాతీయ వార్తలు ఉధమ్‌పూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు

ఉధమ్‌పూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు

Terrorist_manatelanganaశ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని ఉధమ్‌పూర్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బసంత్‌గఢ్ చెక్‌పోస్టు వద్ద ఉగ్రవాదుల కాల్పులను భారత్ సైన్యం తిప్పికొట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరుపోలీసులు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.