Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పారిస్ క్షతగాత్రుల ఆక్రందన…

attacks-in-Parisపరాగ్వే: శుక్రవారం పారిస్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం విధితమే. ఈ దాడిలో చనిపోయిన బాధితుల ఆత్మకు శాంతి చేకురాలని వారి బంధువులు, మిత్రులు ప్రార్థిస్తూ పరాగ్వేలోని ఫ్రెంచ్ రాయబార కార్యలయం వద్ద కొవ్వొతులు, పువ్వులు ఉంచి కాసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంలో ఏడుస్తున్న ఒక మహిళను ఒకతను ఓదారుస్తున్న దృశ్యాన్ని మనం పై చిత్రంలో చూడవచ్చు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ మాట్లాడుతూ ఈ దాడుల్లో 120 మందికి పైగా మృతి చెందినట్లు తెలిపారు. పారిస్ నగరంలోని పటుచోట్ల ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతోపాటు, ఫైరింగ్ జరిపినట్లు ఆయన వివరించారు.

Comments

comments