Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కాన్పూర్ ట్రైన్ యాక్సిడెంట్‌లో ఐఎస్‌ఐ హస్తం?

Terrorist-Attack

లక్నోః ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్‌లో ఐఎస్‌ఐ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ పోలీసుల ఐఎస్‌ఐ ఏజెంట్ హొడాను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హొడాను నేపాల్ పోలీసులు తీసుకొచ్చారు. నేపాల్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్ హొడాను భారత బృందం విచారిస్తోంది. 2016 నవంబర్‌లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్‌లో 115 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Comments

comments