Home జాతీయ వార్తలు ఉగ్రవాది ఎన్‌కౌంటర్

ఉగ్రవాది ఎన్‌కౌంటర్

Militants-Encounter

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్ వద్ద భారత బలగాలు ఓ ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేశాయి. భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆ ఉగ్రవాదిని కాల్చి చంపినట్టు భారత బలగాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ అయిన ఉగ్రవాది నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.