Home Default ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

Terrorist Encounter at Jammu Kashmirజమ్ము కాశ్మీర్‌ : పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్‌ చేస్తున్న సైనికులపై  ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. దీంతో సైనికులు  ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సైనికులు హతమైన ఉగ్రవాది నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. తాత్కాలికంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం ఉండడంతో సైన్యం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తోంది.

Terrorist Encounter at Jammu Kashmir