Search
Wednesday 17 October 2018
  • :
  • :

ఎదురుకాల్పుల్లో తీవ్రవాది హతం

Three militants killed in Bandipora encounter

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం షోపియాన్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.  ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. తీవ్రవాదులు భద్రతా బలగాలకు తారసపడగానే ఎదరుకాల్పులు జరిపారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక తీవ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు తీవ్రవాదులు సంఘటనా స్థలం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం.

Terrorist kill Civilian in Shopian

Telangana news

Comments

comments