Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

జమ్మూలో ఎదురుకాల్పులు.. ఉగ్రవాది హతం

TERRశ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. షోసియాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా దళాలపై కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు వారిపై ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాగా ఇద్దరు భారత జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

comments