Search
Saturday 17 November 2018
  • :
  • :

ఆర్మీ వాహనంపై కాల్పులు

PAK-ARMY

పెషావర్ : పాక్‌లోని నార్త్ వజీరి ట్రైబల్ రీజియన్‌లో ఉగ్రవాదులు ఆర్మీవాహనంపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదులు ఆర్మీవాహనంపై మెరుపు దాడికి దిగి కాల్పులు జరిపారు. ఈ దాడి నేపథ్యంలో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Terrorists Firing on Army Convoy

Comments

comments