Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎసిబి వలలో తడగొండ విఆర్ఒ

ACB-Riding-image

రాజన్న సిరిసిల్ల: బోయినిపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తడగొండ గ్రామానికి చెందిన గుడి మనోజ్ అనే వ్యక్తి నుంచి విఆర్ఒ జనార్థన్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారుల వలకు చిక్కాడు. తన తాతల కాలం నాటి భూమి 7 ఎకరాల 30 గుంటలను తన పేరు మీద మార్చడానికి విఆర్ఒ లంచం తీసుకున్నాడు. జనార్థన్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టుగా ఎసిబి అధికారులు తెలిపారు.

Comments

comments