Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆ గుహకు వంద చిమ్నీలు

int

థాయ్ లాండ్ :  కొండ లోపల  చిక్కుకు పోయిన వారిని  వెతకడానికి  ప్రభుత్వం వంద చిమ్నీలను సిద్ధం చేసింది. థాయ్ ఫుట్ బాల్ టీంకి చెందిన ఈ బాధితులను రక్షించడానికి వెను వెంటనే ఏర్పాట్లు చేసింది.  వరద నీరు ముంచ్తెతితే కొండ గుహలో చిక్కుకున్న వారిని రక్షించడం  కష్టమవుతుందని, కొండకు ఆనుకుని గోయిని తవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొండ గుహ 400 మీటర్ల లోతు ఉందని, వారిని వెతకడానికి అవసరమైన సాంకేతిక పరికరాలు లేవని జపాన్ అధికారి తెలిపారు. ఆక్సీజన్ స్థాయి తగ్గిపోతోందని, గుహలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడానికి ఆక్సీజన్‌ని పంప్ చేస్తున్నారని ఆయన చెప్పారు.  థామ్ లువాంగ గుహలో  వైల్డ్ డోర్ టీం  చిక్కుకుని రెండు వారాలు గడుస్తోంది.

Comments

comments