Search
Friday 21 September 2018
  • :
  • :

చనిపోయిన వ్యక్తులను ఏం చేస్తాం.. ఖననం చేస్తాం.. వీళ్లయితే వండుకొని తింటారు..!!

People-Eating-Human-Body1

ఏంటో జిహ్వకో రుచి… పుర్రెకో బుద్ధి అన్నట్టుగా… మామూలు గా చనిపోయిన వాళ్లను ఏం చేస్తాం? సమాధి చేయడమో లేక కాల్చడమో చేస్తాం.. కాని, మీము ఢిపరెంట్ అంటూ థాయిలాండ్ ప్రజలు చనిపోయిన శవాలను తీరిగ్గా వండుకొని తింటారట.

షాకురూ… అంటూ మీరు వాంతి చేసుకున్నా సరే… ఇదంతా నిజమేనట. చనిపోయిన వాళ్లను మాంచిగా కోడిని, గొర్రెను కోసినట్లు ముక్కలు ముక్కలు చేసి మసాలా దట్టించి మరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తారట.

thai-people-eat-human-body

అయితే, థాయిలాండ్ లో పూర్వం ఇటువంటి ఆచారం ఉండేదట. దీన్నే ‘లంగ్ పా చా’ ఆచారం అంటారట. అయితే, వాళ్లు ఇలా చేయడానికి ఓ రీజన్ ఉందట. చనిపోయిన వాళ్లను ఖననం చేయడానికి ప్లేస్ లేకపోతే ఇలా వండుకొని తింటారని ప్రచారం.

Thai-people-eating-dead-bod

అది కూడా థాయిలాండ్ లోని ఎక్కడో మారు మూల పల్లెల్లో మాత్రం ఇలా తింటారు అని చెబుతుంటారు కాని, దానికి సరైన ఆధారాలు మాత్రం దొరకలేదట.

Thai-people-eating-man

ఇవన్నీ పక్కన పెడితే… రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు మాత్రం తెగ వైరలయ్యాయి. థాయిలాండ్ ప్రజలు చనిపోయిన శవాలను కోస్తున్న ఫోటోలు అవి.

మరి నిజమో, అబద్ధమో పక్కన పెడితే… సోషల్ మీడియా ఫోటోలు చూస్తే మాత్రం నిజంగానే వీళ్లు మనుషులను తింటారేమో అనిపిస్తుంది….

Comments

comments