Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మహాత్ముడికి థాయ్ ప్రధాని నివాళి

Prayut-Chan-o-chaన్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చానో వో చా శుక్రవారం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. మహాత్ముడి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో ప్రయూత్ భారత సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు.

Comments

comments