Home తాజా వార్తలు ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి

 

Suicide Fell into well

మంచిర్యాల: బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం…. దండేపల్లికి చెందిన బొలిశెట్టి లక్ష్మి అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. అది గమనించిన గ్రామస్థులు మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీసి పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు