Home అంతర్జాతీయ వార్తలు యెమెన్‌లో ఆత్మాహుతి దాడి: 8 మంది మృతి

యెమెన్‌లో ఆత్మాహుతి దాడి: 8 మంది మృతి

Suicideసానా: యెమెన్ దేశంలోని సానాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిని తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తీవ్రవా