Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

బస్సు కింద పడి చిన్నారి మృతి

The Baby fell under the Bus and died

రంగారెడ్డి : షాబాద్ మండలం గోపిగడ్డలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఏడాది చిన్నారి మృతి చెందింది. అద్య అనే చిన్నారి తన అన్న బడికి వెళుతుంటే తండ్రితో పాటు బస్సు వద్దకు వచ్చింది. బస్సు కదిలే సమయంలో అద్య చక్రాల కింద పడి అక్కడికక్కడే చనిపోయింది. పోస్టుమార్టం కోసం అద్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

The Baby fell under the Bus and died

Comments

comments