Search
Wednesday 26 September 2018
  • :
  • :

డెంగ్యూతో బాలుడు మృతి

Dengue

మన తెలంగాణ/మోత్కూరు : డెంగ్యూ వ్యాధితో బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం అర్థరాత్రి మోత్కూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఎండి.జహంగీర్, ఐషద్ సిద్దిక దంపతులు చిన్న కుమారుడు ఎండి.ఫైజాన్ (03) గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు.

Comments

comments