Home తాజా వార్తలు వడదెబ్బతో బాలుడు మృతి

వడదెబ్బతో బాలుడు మృతి

The boy died with Sun Stroke

మంచిర్యాల : బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి ఎస్‌సికాలనీకి చెందిన సెగ్యం సాత్విక్ (8) అనే బాలుడు వడదెబ్బతో మృతి చెందాడు. ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో సాత్విక్ వడ దెబ్బ భారిన పడ్డాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాత్విక్ సోమవారం మృతి చెందాడు.