Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మహిళ దారుణ హత్య

MURDERసిద్దిపేట: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. దుండగులు ఆ మహిళను కర్రలతో కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. మృతురాలు ములుగు మండలం అడవిమసీదు గ్రామానికి చెందిన పిట్టల బాలమణి(40)గా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments