Home తాజా వార్తలు గాలివాన బీభత్సం..

గాలివాన బీభత్సం..

 The buffalo died with a thunderbolt

సూర్యాపేట : ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు జిల్లాలోని పలు మండలాల్లో కురిశాయి. కొన్ని చోట్ల గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు, విరిగిపడ్డాయి. స్తంభాలు విరగడంతో పాటు ఇంటి పైకప్పులు లేచి పోయాయి. పిడుగు పాటుతో గేదెలు మృతి చెందాయి. పలు చోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో  ప్రజలు ఇబ్బందులకు గురైయ్యారు.