Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

యువతి అదృశ్యం…

Girl-Missingమెదక్: నర్సాపూర్ పట్టణానికి చెందిన బి.ప్రియాంక(21) అనే యువతి అదృశ్యమైన సంఘటన సోమవారం నాడు వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24 ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుండి పెరుగు తీసుకు వస్తానంటూ బయటకు వెళ్లిన ప్రియాంక తిరిగి రాలేదని వారి తల్లి అయిన దుర్గమ్మ సోమవారం నాడు తమకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ మిస్సింగ్ విషయంపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు.

Comments

comments