Search
Saturday 17 November 2018
  • :
  • :

నేతలతో ఎన్నికల సంఘం భేటీ

BREAKINGహైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల తొలగింపుపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం అధికారులు భేటీ అయ్యారు. ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి విపక్షపార్టీలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిశీలన నిమిత్తం పశ్చిమబంగ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సునీల్‌గుప్తా ఆధ్వర్యంలో 14 మంది అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపిన విషయం విదితమే.

Comments

comments