Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

వైవా హర్ష మళ్లీ పిచ్చి పిచ్చి గా నవ్వించేశాడు…!!

The Exams VIVA

వైవా హర్ష… షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద తోపు. హర్ష ఫస్ట్ షార్ట్ మూవీ ది వైవా తో చాలా ఫేమ్ అయ్యాడు. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు షార్ట్ ఫిలింగా రికార్డులు సృష్టించింది ఆ మూవీ. తర్వాత చాలా షార్ట్ మూవీస్ తీశాడు. యూట్యూబ్ లో లక్షల వ్యూస్ కుప్పలు కుప్పలుగా వస్తాయి వైవా హర్ష షార్ట్ మూవీస్ కి. ఇక, రీసెంట్ గా వచ్చిన ది ఎగ్జామ్స్ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్. మీరూ ఈ షార్ట్ మూవీ చూసి కాసేపు నవ్వుకోండి…..

Comments

comments