Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

దాణా కుంభకోణం : మూడో కేసులో లాలూ దోషి

LALU

రాంచీ : బిహార్ మాజీ సిఎం, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం మూడో కేసులోనూ దోషిగా సిబిఐ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. చాయ్ బసా ట్రెజరీ కేసులో లాలూ దోషి అని బుధవారం కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా దాణా కుంభకోణానికి సంబంధించిన మరో కేసులో లాలూకు మూడున్నరేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. మూడో కేసులో లాలూప్రసాద్‌ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆయనతో పాటు దోషిగా తేలిన మాజీ సీఎం జగన్నాథ మిశ్రాకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీంతో పాటు ఇద్దరికీ రూ.5లక్షల చొప్పున జరిమానా విధించింది.

The feeding scandal: Lalu is convicted in the third case

Comments

comments