Home జాతీయ వార్తలు పశ్చిమ బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికలు

పశ్చిమ బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికలు

Votersకోల్‌కత్తా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఐదో దశ పోలింగ్ జరుగుతుంది. మూడు జిల్లాల్లోని 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దక్షిణ 24 పరగణాలు, దక్షిణ కోల్‌తా, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 349 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.