Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

బాలిక అదృశ్యం

The girl disappears in hyderabad

మన తెలంగాణ/ పేట్‌బషీరాబాద్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ మై నర్ బాలిక అదృశ్యమైన సంఘటన పే ట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేషం తె లిపిన వివరాల ప్రకారం ….అమలాపురంలోని నెల్లి గ్రామానికి చెందిన శ్రీను ఉన్న ఊరిలో ఉపాధి కరువై నగరంలో ని మేడ్చల్ జిల్లాలో గల కొంపల్లి  ఆం ధ్ర బస్తీలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతని పెద్ద కుమార్తె దుర్గా ప్రసన్న (13) 5వ తరగతి వరకు చదివింది. అయితే ఇంట్లోనే ఉంటుంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన వా రితో, బంధువుల వద్ద అరా తీసిన ఫలితం లేకపొవడంతో ఆమె ఆ చూకి లభించకపోవడంతో పేట్‌బషీరాబాద్ పోలీసులనపు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

comments