Home ఆదిలాబాద్ పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎంపీ

పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎంపీ

The government will be backed by the poor: MP

మనతెలంగాణ/నేరడిగొండ: పేదవారికి టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం నేరడిగొండలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం చెక్కులను ఎంపీ, ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్‌లు పంపిణీ చేశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలను దృష్టిలో పెట్టు కుని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథ-కాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు ఆడెశీల,బోథ్ మర్కెట్ వైస్‌చెర్మన్ దావుల జోజన్న, రైతు సమన్వయ కమిటీ అధ్య క్షుడు భీంరెఢ్డి, నేరడిగొండ, కుమారి పీఏసీఎస్ చైర్మన్‌లు నానక్‌సింగ్, శివారెడ్డినాయకులు పాల్గొన్నారు.