Home మహబూబాబాద్ మట్టిని తవ్వేస్తున్నారు..

మట్టిని తవ్వేస్తున్నారు..

The little girls who went for swimming died

మన తెలంగాణ/పెద్దవంగర: గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న కుంటల్లో కొందరు లోతైన గోతు లు ఏర్పడడంతో ప్రమాదాలు ఉ న్నప్పుడు దగ్గ ర్లో ఉన్న ఈదులకుంట, కొత్తకుంట, వ డ్డెకొత్తపల్లి, గోతు లు ఏర్పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈత కోసం వెళ్లి మృతి చెందుతున్న చిన్నారులు
కుంటల వద్దకు సరదాగా ఈత కోసం వెళ్లిన చిన్నారులు మృతి చెందారు.కుంటలోకి దిగిన తర్వాత అక్కడ గోతులు ఉన్న విషయం తెలియక పోవడంతో చెందారు. పెద్దవంగర రైతు ఏడేళ ్లకూతురు గోతిలో పడి వేసవి కాలంలో ఎక్కువగా పాఠశాలలకు సెలవులు ఉండడంతో చిన్నారులు ప్రా ణాలు పోగొట్టుకుంటున్నారు. ఆధికారలు గోతులు ఏర్పడిన
పట్టించుకోని ఆధికారులు
గ్రామాల్లో చెరువు కుంటల్లో అక్రమంగా మట్టి తవ్వకూడదని ప్ర భుత్వ నిబంధనలు ఉన్నాయి. స్థానిక త వ్వకాలు ట్రాక్టర్ యజమానులు కుమ్మక్కై మట్టిని తవ్వేస్తున్నారు. పోవడాన్ని ఆసరా $రోపణలు ఉ న్నాయి. వ్యవహరించినందుకు నేతలకు తగి న సహాకారం ఆందిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఆచరణకు నోచుకోని హామీలు
గ్రామాలను ఆనుకోని ఉన్నా చెరువుల్లో ప్రమాదకరంగా గోతులు ఉన్నచోట ఏ మీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు సందర్శించిన సందర్భంగా హామీలను కా నీ వాటిని విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా ఆధికారులు స్పందించి మ ట్టి తవ్వకాలు జరుపుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదకరంగా ఉన్న గోతుల వద్ద హెచ్చరిక బోర్డులు, ముళ్లకంచెలు ఏ ర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.